(హసన్పర్తి జోర్దార్ ప్రతినిధి) : ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హసన్పర్తి మాలల ఐక్యత కోసం డిసెంబర్ ఒకటో తారీఖున హైదరాబాదులో జరిగే పరేడ్ గ్రౌండ్స్ లో ఎ స్సీల అందరూ కలిసి ఉంటే 15/ శాతాన్ని 25 శాతానికి అప్గ్రేడ్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలని కానీఈరోజుఅస/హసన్పర్తి మహా మాలనాడు మండల అధ్యక్షుడు అయిన పోతరాజు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వద్దు కలిసుంటేనే ఎక్కువ శాతం రిజర్వేషన్ తీసుకోవచ్చని ఉద్దేశంతోటే ఈరోజు ఎస్సీ వర్గీకరణ వద్దు అనే పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది .సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం గా ఏడుగురు జడ్జిల్ ఇచ్చిన వారు ఈ 341 ఆర్టికల్ చదువుకోకుండా తీర్పు ఇవ్వడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారంగానే సుప్రీంకోర్టు హైకోర్టు జిల్లా కోర్టులో మున్సిఫ్ కోట్లు సబ్ కోట్లు అన్నీ కూడా రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ రకంగా ఇండివిసల్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇండివిజువల్ గా తీర్పు ఇచ్చినప్పుడు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా మీతీర్పు సరికాదు. 341 ఆర్టికల్ ప్రకారంగా మీరు ఏ రకంగా జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
ఎస్సీ రిజర్వేషన్ల వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మాల కులస్తులు పోతరాజు ప్రభాకర్ మాల మహానాడు అధ్యక్షుని ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.
“జై మాల జై జై మాల” డిసెంబర్ 1 వ తేదీన ఎస్సీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా హసన్ పర్తి మాల కులస్తులు రిలీజ్ చేయడం జరిగింది. మండలం గాని జిల్లాలో గాని రాష్ట్రంలో కానీ మాలలందరూ సమైక్యంగా మాలల సింహం గర్జన బహిరంగ సభ కు మాలలందరూ పాల్గొనాలని పిలుపు ఇవ్వడం జరిగింది. పోతరాజు ప్రభాకర్ మాల మహానాడు అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ మీటింగ్ లో పాల్గొన్న మాల సోదరులు పోతరాజు ప్రభాకర్ , పోతరాజు రమేష్ ,పోతరాజు మల్లికార్జున్ ,పోతరాజు సారంగం ,పోతరాజు రాజేందర్, పోతరాజు చంద్రమౌళి ,పోతరాజు పాపయ్య పోతరాజు రమేష్ పోతరాజుగణేష్ ,కనకరాజు ,పప్పుల గణపతి, కనకం లిల్లీ,పోతరాజు ప్రసాద్ ,శ్రీకాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.
Leave a Reply