కరీంనగర్ జోర్దార్ ప్రతినిధి:-
1024 కోట్ల 90 లక్షలతో అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
585 కోట్ల 90 లక్షలతో రోడ్లు భవనాల శాఖ ద్వారా పెద్దపల్లి జిల్లాలో 16 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
76 కోట్ల 29 లక్షలతో పంచాయతీ రాజ్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
6 కోట్ల 45 లక్షలతో పెద్దపల్లిలో నిర్మించిన నూతన పురపాలక కార్యాలయం ప్రారంభం
51 కోట్లతో పెద్దపల్లి ఆసుపత్రి 100 పడకలకు అపగ్రేడేషన్
26 కోట్లతో రామగుండంలో నర్సింగ్ కళాశాల నిర్మాణం
2 కోట్ల 45 లక్షలతో గుంజ పడుగులో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం
22 కోట్లతో మంథనిలో నూతనంగా 50 పడకల ఆసుపత్రి నిర్మాణం
9 కోట్ల 54 లక్షలతో పెద్దపల్లి జిల్లాలో సబ్ స్టేషన్ నిర్మాణం
23 కోట్లతో రామగుండం నియోజకవర్గంలో సింగరేణి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభం
100 కోట్లతో పెద్దపల్లిలో యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాల నిర్మాణం
100 కోట్లతో రామగుండంలో యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాల నిర్మాణం
5 కోట్ల 25 లక్షలతో పెద్దపల్లిలో బాలికల జూనియర్ కళాశాల, శ్రీరాం పూర్ కేజీబీవి అభివృద్ది
9 కోట్ల 97 లక్షలతో గోదావరిఖని లోని పీజీ కళాశాల అకాడమిక్ బ్లాక్ పనులకు శంకుస్థాపన
7 కోట్లతో రామగిరి ఖీల్లా, మంథని టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి
పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్, ఎలిగేడు పోలీస్ స్టేషన్ మంజూరు
ప్రజల చిరకాల ఆకాంక్ష పెద్దపల్లి బస్ డిపో మంజూరు
యువ వికాసం కార్యక్రమంలో భాగంగా పై పేర్కొన్న అభివృద్ధి పనులకు వర్చువల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు .
Leave a Reply